దిశా హత్యాచారం కేసు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశాను తగలబెట్టిన చోటుకు కొద్ది దూరంలోనే నలుగురు నిందితులనూ కాల్చి చంపారు. పోలీసుల వద్ద నుంచి తుపాకులు తీసుకొనేందుకు ప్రయత్నించి.. అనంతరం పారిపోతుండగా కాల్పులు జరిపారు.