హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన డైరెక్టర్ కె.విశ్వనాథ్

తెలంగాణ16:26 PM November 01, 2019

టిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ స్వీకరించారు. తన నివాసంలో విశ్వనాథ్ మొక్కను నాటారు. సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.

webtech_news18