HOME » VIDEOS » Telangana

Video : నిప్పుల కుంపటిపై పేపర్ టీ.. చూడాల్సిందే

తెలంగాణ18:15 PM December 19, 2019

మాములుగా టీ తయారీకి వంటపాత్రలను ఉపయోగిస్తుంటాం. కానీ ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం చాందా - టి గ్రామానికి చెందిన అన్ను భాయి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. వంట పాత్రలో కాకుండా కాగితం కప్పులో టీ తయారీ చేసి శబాష్ అనిపించుకున్నాడు. పేపర్ ముక్కను బౌల్ గా తయారీ చేసి అందులో పాలు, టీ పౌడర్, చక్కర వేసి టీ తయారు చేశారు. బగబగ మండే నిప్పుల కుంపటి పై టీ మరిగిస్తాడు. కాగితంలో ఉన్న తేనీటి మిశ్రమం ఉన్నంతవరకు నోటి సహాయంతో మంటలు వచ్చేలా ఊది చాయ్ ప్రయోగాత్మకంగా చేసి మంత్రముగ్దులను చేశారు. ఎటువంటి చదువు లేని అన్నుబాయి.. రెండు దశాబ్దాలుగా గ్రామంలో చిన్న టి సెంటర్ నడిపిస్తున్నారు. వినూత్నంగా అలోచించి కాగితంలో టి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. పేపర్ టీ చాలా రుచిగా ఉంటుందని అంటున్నారు స్థానికులు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పేపర్ టీ తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా "ఇంటింటా ఇన్నోవేటర్" పురస్కారాని సైతం అందుకున్నాడు.

webtech_news18

Top Stories