HOME » VIDEOS » Telangana

పచ్చళ్లకు స్వచ్చమైన కారం కావాలా.. అయితే అక్కడికి వెళ్లాల్సిందే

తెలంగాణ16:07 PM April 21, 2019

అద్భుతంగా వంట‌లు చేయాలంటే అందుతో ఉప్పు, కారం సమపాళ్ళలో ఉండాలి. లేకపోతే ఆ వంటకం ఎందుకు పనికి రానట్లే లెక్క.. ప్రతి రోజూ మనం తినే భోజనంలో ఉప్పు ,కారం స‌రిగా లేకుంటే భోజనం ఏ మాత్రం రుచించదు. ఉప్పు ప్రతి కిరాణా దుకాణంలో తక్కువ ధరకు దొరుకుతుంది... కానీ కూరల్లో కారానికి ప్రత్యేక స్థానముంది.. మిర్చి లేకుంటే మజానే లేదు. మనకు నచ్చిన విధంగా కారాన్ని కొనుగోలు చేయాలంటే పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దులోని ధర్మాబాద్ కు వెళ్లాల్సిందే. దశాబ్దాలుగా పేరుగాంచిన ధర్మాబాద్ లో వినియోగదారులకు అవసరమైన రకాలను అక్కడి వ్యాపారులు అందుబాటులో ఉంచుతున్నారు.. నిజామాబాద్ జిల్లా వాసుల‌తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా కారం కోసం ఇక్కడికి రావడం విశేషం.

webtech_news18

Top Stories