హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నేడు మాఘ పౌర్ణమి... గంగలో స్నానాలు చేస్తున్న భక్తులు

తెలంగాణ12:27 PM February 09, 2020

నేడు మాఘ పౌర్ణమి సందర్భంగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో... పవిత్ర గంగానదిలో స్నానాలు చేస్తున్నారు భక్తులు. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు చేస్తున్నారు. వైష్టవ, శివాలయాల్లో ఇష్టదైవాల్ని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. మాఘమాసంలో స్నానంతో పాప పరిహారం, ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్యం, ఆయుష్షు కలుగుతాయని భక్తుల నమ్మకం.

webtech_news18