HOME » VIDEOS » Telangana

Video : అష్ట దరిద్రాలు వదిలిపోవడానికి ఆ కోనేరులో స్నానం..

తెలంగాణ19:13 PM September 28, 2019

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 15కి.మీ దైరంలో జానంపేట్ అటవీ ప్రాంతంలో ఉన్న కొండపై లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఉంది. శనివారం అమావాస్య రోజున ఇక్కడి అష్టముఖి కోనేరులో స్నానం చేస్తే అష్ట దరిద్రాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు అమావాస్య కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి కోనేరులో స్నానాలు ఆచరించారు.

webtech_news18

Top Stories