HOME » VIDEOS » Telangana

Video: బొల్లారంలో బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్

తెలంగాణ11:12 AM October 16, 2019

హైదరాబాద్ శివారు ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ మండలం రాజ బొల్లారం తండాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పెద్ద శబ్ధంతో బాంబులా సిలిండర్ పేలుడంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.

webtech_news18

Top Stories