హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: రక్తదానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్... ప్రజలకు పిలుపు

తెలంగాణ23:22 PM April 12, 2020

సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ రక్తదానం చేశారు. అందరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే, తలసమియా,క్యాన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ ,బ్లడ్ క్యాన్సర్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రక్తదానం చేసేవారు ముందుకు రావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు. రక్తదానం చేయాలనుకుంటే సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూమ్ 9490617440, 9490617431 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading