హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : టిఆర్ఎస్ కు ఇచ్చే మద్దతుపై పునరాలోచిస్తాం : చాడ వెంకట్ రెడ్డి

తెలంగాణ15:36 PM October 12, 2019

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతుపై పునరాలోచిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆర్టిసి సమ్మెకు ముందు టిఆర్ఎస్ పార్టీ కు మద్దతు ఇవ్వలనికోవడం వాస్తవమేనని కాని ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో వద్ద ఆర్టిసి కార్మికులు చేస్తున్న ధర్నాకు అయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఆర్టిసి కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ కార్మికులు అనడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో ఆర్టిసి కార్మికులతో చర్చలు జరపాలని, అవసరమైతే చర్చలకు మద్యవర్తిత్వం వహిస్తామని చాడ వెల్లడించారు.

webtech_news18