HOME » VIDEOS » Telangana

Video: సైనికుల్లా పోరాడుతున్న పోలీసులు.. సిపి అంజని కుమార్

తెలంగాణ10:09 AM April 10, 2020

హైదరాబాద్ నగరంలోని 4 వేల మంది పోలీసుఅధికారులతో 2 గంటల సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్ ను సిపి అంజని కుమార్ నిర్వహించారు.సిటీలో పోలీసులపై చాలా ఎక్కువ పని భారం పడుతుందని అయినా పోలీస్ లు తమ పనిలో ఏఅలసట చెందకుండా శారీరకంగా,మానసికంగా ఉంత్సాహంగా పనిచేస్తున్నారని సిపి అన్నారు.

webtech_news18

Top Stories