HOME » VIDEOS » Telangana

Video : 10 రోజులు మృత్యువుతో పోరాడిన ఆవు... రక్షించిన GHMC టీమ్...

తెలంగాణ13:24 PM June 20, 2019

హైదరాబాద్‌లోని ఓ సెప్టిక్ ట్యాంకులో పది రోజుల కిందట పడిపోయింది ఓ ఆవు. అప్పటి నుంచీ దాన్ని ఎలా బయటకు తియ్యాలో అర్థం కాక నానా ఇబ్బందులు పడ్డారు GHMC విపత్తు నిర్వహణ బృంద సభ్యులు. పడింది ఏ పిల్లో, పిల్లాడో అయితే... అది పట్టుకో, ఇది పట్టుకో, ఇలా ఎక్కు అని డైరెక్షన్స్ ఇచ్చి వెంటనే పైకి తెచ్చేవాళ్లు. పడింది ఆవు కదా. అది వాళ్లు చెప్పినట్లు వినే పరిస్థితి లేదు. దాన్ని బయటకు తెచ్చే టెక్నాలజీ, సామగ్రి... రెస్క్యూ టీమ్ దగ్గర లేవు. మొత్తానికి 10 రోజులు కష్టపడి... ఆవును చావనివ్వకుండా జాగ్రత్తలు తీసుకొని... సురక్షితంగా బయటకు తెచ్చారు. గొప్ప విషయమే కదా.

Krishna Kumar N

Top Stories