హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఎన్నారై స్వాతికి బాసటగా రాజాసింగ్.. నిజమే చెప్పింది..

తెలంగాణ19:05 PM April 13, 2020

ఎన్నారై స్వాతి ఇటీవల అమెరికాపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అమెరికాలో లక్షల మందికి వైరస్ సోకినా కంట్రోల్ చేయలేకపోతున్నారని.. కానీ 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో కరోనా వైరస్‌ను మోదీ కట్టడి చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు. ఈ విషయాన్నే ఆమె చెప్పిందని.. అందులో తప్పేం లేదని బాసటగా నిలిచారు రాజాసింగ్. మోదీని పొగిడినందుకే కొందరు కాంగ్రెస్ వ్యక్తులు అమెరికాలో ఆమెపై కేసులు పెట్టించారని మండిపడ్డారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading