HOME » VIDEOS » Telangana

Video : ప్రధాని మోదీ దీపం పిలుపును ఎందుకు పాటించాలో తెలుసా?

తెలంగాణ11:29 AM April 05, 2020

Corona Lockdown | Coronaupdate : ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటూ... దీపాలు వెలిగించాలని ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపును స్వాగతించారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. దీపం వెలిగించడం వల్ల మూడు ప్రధాని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

webtech_news18

Top Stories