హోమ్ » వీడియోలు » తెలంగాణ

మొక్క‌జొన్న వ‌డ‌లా మాజాకా

తెలంగాణ15:36 PM August 18, 2019

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండ‌లం అంకాపూర్‌ గ్రామానికి చెందిన వ‌డ‌ల వ్యాపారులు భోజన ప్రియుల నాడిని పట్టుకొని మక్క వడలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. 20 రూపాయలకు నాలుగు మక్కవడలను అమ్ముతున్నారు. అంకాపూర్‌ మక్కవడలకు ప్రత్యేకంగా డిమాండ్‌ ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి సైతం వచ్చే వారే కాకుండా నిజామాబాద్‌ వైపు వెల్లి వచ్చే ప్రయాణీకులు సైతం ఇక్కడ ప్రత్యేకంగా ఆగి మరీ మక్క వడలు తింటూ అంకాపూర్‌ వడల రుచిని అభినందిస్తున్నారు.

webtech_news18