హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : తాగి డ్రైవ్ చేసిన కానిస్టేబుల్... అదేంటని ప్రశ్నిస్తే... ప్రజలపైనే రివర్స్...

తెలంగాణ11:39 AM September 09, 2019

Drunk and Drive : మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. తాగి వాహనాలు నడిపేవాళ్లను అడ్డుకొని... ఫైన్లు వేసే పోలీసులే... తాగి డ్రైవ్ చేస్తే ఎలా. తెలంగాణలో కానిస్టేబుల్ శంకర్ అదే చేశారు. ఫుల్లుగా తాగి... బైక్‌ డ్రైవ్ చేశారు. మద్యం మత్తులో ఊగుతూ, జోగుతూ వెళ్తున్న ఆయన... ప్రజలు అడ్డుకున్నారు. బండి దిగి... ఆటోలో వెళ్లమన్నారు. అందుకు ఒప్పుకోని శంకర్... వాళ్లపైనే రివర్స్ అయ్యారు. నేనైమైనా డ్యాష్ ఇచ్చానా, యాక్సిడెంట్ చేశానా అంటూ తిరగబడ్డారు. ఇక్కడ ఆయన మూడు తప్పులు చేశారు. 1.తాగి డ్రైవింగ్ చెయ్యడం 2.హెల్మెట్ లేకపోవడం 3.ప్రజలపైనే రివర్స్ అవ్వడం. మరి పోలీస్ శాఖ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది తేలాల్సిన అంశం.

Krishna Kumar N