HOME » VIDEOS » Telangana » CONGRESS LEADVER KONDA VISHWESHWAR REDDY FIRES ON TRS GOVERNMENT AS THERE WAS NO DEVELOPMENT NK

Video : పానీ లేదు...పరిశుభ్రతా లేదు... టీఆర్ఎస్‌పై కొండా విశ్వేశ్వర రెడ్డి ఫైర్

తెలంగాణ13:47 PM April 01, 2019

లోక్ సభ అభ్యర్థుల్లో రూ.800 కోట్ల ఆస్తులతో తెలంగాణ అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా గుర్తింపు పొందిన కొండా విశ్వేశ్వర రెడ్డి... టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చేవెళ్ల లోక్ సభ నియోజక వర్గం నుంచీ పోటీ చేస్తున్న ఆయన... టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలేవీ చూద్దామన్నా కనిపించట్లేదన్నారు. పానీ లేదూ, పరిశుభ్రతా లేదన్న ఆయన... ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటపడిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చూపిస్తుందన్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి.

Krishna Kumar N

Top Stories