హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఏర్పాట్లపై వీహెచ్ సెటైర్స్

తెలంగాణ17:29 PM October 06, 2019

బతుకమ్మ ఉత్సవాల చివరి రోజైన ఆదివారం ఎల్బీ స్టేడియం నుంచి ఊరేగింపు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వేలాది మంది ఆడపడుచులు ఇందులో పాల్గొంటారని చెప్పారు.అయితే వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉందంటున్నారు కాంగ్రెస్ నేత వీహెచ్. ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన ఆయన.. అక్కడ జనమే లేరన్నారు.

webtech_news18