HOME » VIDEOS » Telangana

Video: నీ ఓటు నాకే ‘రాజా’, ఆ ఒక్కటీ అడక్కు ‘ముఖేషన్నా’

తెలంగాణ17:14 PM November 02, 2018

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సరదా సంఘటన జరిగింది. గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఇంటికి వెళ్లారు. ‘మీ ఓటు నాకే వేయాలి’ అంటూ ముఖేష్ గౌడ్ జోక్ చేశారు. దీంతో నవ్వులు విరబూశాయి. బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన నాయకులు ఇలా సరదాగా మాట్లాడడం ఆసక్తికరంగా ఉంది.

webtech_news18

Top Stories