హోమ్ » వీడియోలు » తెలంగాణ

TS RTC Strike: ఖమ్మంలో మద్దతుగా వచ్చిన కమ్యూనిస్టు నాయకుల అరెస్ట్..

తెలంగాణ12:30 PM October 13, 2019

తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజుతో సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. రోజు రోజుకు ఈ సమ్మే ఉదృతం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా  సిపిఐ నాయకులు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ధర్నా నిర్వహించారు. కాగా ఆర్టీసీ కార్మికులకు మద్దుతుగా వచ్చిన కమ్యూనిస్టు నాయకుల్నీ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.

webtech_news18