HOME » VIDEOS » Telangana

Video: వినాయకుడి విగ్రహంపై నాగుపాము

తెలంగాణ14:51 PM September 21, 2018

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఓ వింత చోటుచేసుకుంది. వినాయకచవితి సందర్భంగా గణేష్ మండపంలో పూజ కార్యక్రమాలు ముగిశాక ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని ఓ నాగుపాము మండపంలోకి వచ్చింది. వినాయక విగ్రహం చేతిని చుట్టూ చుట్టుకుని ఉండిపోయింది. దాదాపు అరగంట పాటు అలాగే ఉండడంతో ఈ దృశ్యాన్ని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు... మొదట మండపంలో పాము కనిపించడంతో భయపడిన జనాలు, కొద్దిసేపటి తర్వాత అది చేసిన విన్యాసాలను ఆసక్తిగా తిలకిస్తూ ఉండిపోయారు.

Chinthakindhi.Ramu

Top Stories