హోమ్ » వీడియోలు » తెలంగాణ

సీఎం కేసీఆర్ కేరళ పర్యటన ఎక్స్‌క్లూజివ్ వీడియో...

తెలంగాణ22:55 PM May 06, 2019

సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూర్పు ప్రయత్నాల్లో భాగంగా కేరళలో పర్యటిస్తున్నారు. ముందుగా అనంత పద్మనాభస్వామి దేవాలయాన్ని సందర్శించుకున్న కేసీఆర్ అనంతరం ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading