హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కేసీఆర్ NPRని వ్యతిరేకించాలి... ఓవైసీ డిమాండ్

తెలంగాణ18:27 PM January 16, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జనాభా పట్టి (NPR)ని వ్యతిరేకించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. NPR ప్రక్రియను రాష్ట్రంలో నిలిపివేయాలని అన్నారు. కాగజ్‌నగర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఓవైసీ.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading