హోమ్ » వీడియోలు » తెలంగాణ

వీడియో : కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్

తెలంగాణ22:44 PM May 06, 2019

కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో కేసీఆర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. ప్రధానంగా లోక్ సభ ఎన్నికలు, ఫలితాలు, దేశ రాజకీయాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading