నిన్న దారుణ హత్యకు గురైన విజయారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాగోల్లో జరిగిన విజయారెడ్డి అంతిమయాత్రలో పెద్ద ఎత్తున రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.