HOME » VIDEOS » Telangana

దేశ ప్రజలకు KCR దీపావళి శుభాకాంక్షలు .. ఆనందపు ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్ష

Hyderabad23:26 PM October 23, 2022

Telangana: దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని సీఎం అన్నారు.

Siva Nanduri

Top Stories