హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతంలో కేసీఆర్ ఏరియల్ వ్యూ

తెలంగాణ20:54 PM February 13, 2020

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. లక్ష్మీ బ్యారేజ్‌ ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ఏరియల్ వ్యూ నిర్వహించారు. లక్ష్మీ బ్యారేజ్ మీద నుంచి గోదావరిలోకి సీఎం కేసీఆర్‌ నాణేలు వదిలారు. అనంతరం వ్యూపాయింట్‌ వద్ద ఇంజనీరింగ్‌ అధికారులకు కేసీఆర్‌ పలు సూచనలు చేశారు. గోదావరి జలాలు వృధా కాకుండా చూసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుంది.. ఎప్పటికప్పుడు బ్యారేజీ నుంచి నీటిని తోడుకోవాలని సూచించారు.

webtech_news18