HOME » VIDEOS » Telangana

ఏపీ, తమిళనాడు మధ్య నిలిచిన రాకపోకలు.. బోర్డర్‌లో హై టెన్షన్ ఎందుకో తెలుసా?

Tirupati20:29 PM October 23, 2022

Toll Plaza Incident: ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. ఇప్పటికే అక్కడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. న్యాయవాదులు చేసిన పనితో.. రెండు రాష్ట్రాల మధ్య రహదారిని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఎందుకంటే..?

webtech_news18

Top Stories