HOME » VIDEOS » Telangana

Video: మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు

తెలంగాణ12:23 PM December 25, 2018

మెదక్ పట్టణంలోని ఆసియాలోనే రెండో అతిపెద్ద సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్ క్రిస్మస్ వేడుకల్ని ప్రారంభించి శాంతి సందేశం ఇచ్చారు. మెదక్ చర్చిలో 95వ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెల్లవారు జాము నుంచే చర్చికి పెద్ద సంఖ్యలో అన్ని మతాల ప్రజలూ తరలివస్తున్నారు.

Krishna Kumar N

Top Stories