HOME » VIDEOS » Telangana

హైదరాబాద్‌లో వానల కోసం.. ఉస్మాన్ సాగర్‌లో చిలుకూరు బాలాజీ పూజారుల వరుణ జపం

తెలంగాణ15:21 PM July 10, 2019

హైదరాబాద్‌లో వానల కోసం.. ఉస్మాన్ సాగర్‌లో చిల్కూర్ పూజారులు వరుణ జపం చేస్తున్నారు. మాన్ సూన్ మొదలైన ఇంత వరకు సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో నగరంలో జనాలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరానికి నీటిని అందించే ఇతర వనరులు కూడా అడుగంటడంతో నీటి కొరత తీవ్రమౌతోంది. వానాకాలం మొదలై.. చాలా రోజులు కావోస్తున్న వర్షాలు మాత్రం కరుణించట్లేదు. దీంతో చిలుకూరు బాలాజీ దేవాలయం పూజారులు తమ వంతుగా ఈరోజు ఉస్మాన్ సాగర్‌లో వరుణ జపం చేశారు. హైదరాబాద్‌లో వానలు పడాలనీ వరుణ దేవున్ని ప్రార్థించారు.

webtech_news18

Top Stories