హోమ్ » వీడియోలు » తెలంగాణ

కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్

తెలంగాణ19:33 PM May 14, 2019

సినీ నటుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలను చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ తీవ్రంగా ఖండించారు. నాథూారామ్ గాడ్సే చేసిన నేరానికి మొత్తం హిందూసమాజానికి అన్వయించడం తప్పు అని విమర్శించారు.

webtech_news18