HOME » VIDEOS » Telangana

Video: కొన్ని రోజులు నోరు మూసుకోండి... ఎన్‌కౌంటర్‌పై రంగరాజన్ రియాక్షన్

తెలంగాణ12:39 PM December 06, 2019

దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌తో బాధితురాలికి న్యాయం జరిగిందని చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ అన్నారు. నిందితుల తరపున మాట్లాడుతున్న లాయర్లు, మానవహక్కుల సంఘం నాయకులు కొన్ని రోజులు నోరు మూసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

webtech_news18

Top Stories