హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మాధవ్ ఆటిజం ఫౌండేషన్‌ చిల్డ్రన్స్ డే వేడుకలు

తెలంగాణ14:44 PM November 17, 2018

మాధవ్ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సుమన్ ఆటిజం ఫౌండేషన్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైంది. ఈ సందర్భంగా చిన్నారులు ఆటపాటలాడారు. డాన్సులు చేసి సందడి చేశారు. చిన్నారులకు పేయింటింగ్ కాంపిటేషన్ నిర్వహించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading