హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: మినీ ఇండియాలో ఘనంగా ఛట్ పూజ..

తెలంగాణ19:35 PM November 03, 2019

మిని భారతదేశంగా పేరు గాంచిన కాగజ్ నగర్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవిస్తుంటారు. అందులో భాగంగా బీహార్ రాజస్థాన్ ప్రాంత ప్రజలు ఎస్పిఎం క్రీడా మైదానంలో ఛట్ పూజలు నిర్వహించారు. ఈ పూజల కోసం ఎస్పిఎం యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం సాయంత్రం ప్రారంభమైన పూజలు ఈరోజు సూర్యుడు ఉదయించే సమయానికి ముగిసాయి. ఈరోజు పూజలు ముగిసే కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రమాదేవి దంపతులుతో పాటు ఎస్పిఎం ప్రతినిధులు అలోక్ శ్రీవాస్తవ్ జిందాల్ ఈజ్ గాం అలయకమిటీ చైర్మన్ ఇందారపు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

webtech_news18