హోమ్ » వీడియోలు » తెలంగాణ

పెట్రోల్ బంకులో నిలువు దోపిడి... మీటర్ తిరుగుతుంది కానీ...

తెలంగాణ15:43 PM October 21, 2019

పెట్రోల్ బంక్‌లో మీటర్ తిరుగుతుంది. కానీ పెట్రోల్ రావట్లేదు.  ఈ ఘరానా మోసం హైదరాబాద్‌లోని ఓ పిట్రోల్ పంప్‌లో జరిగింది. ఇది గమనించిన వినియోగదారులు.. ఇదేంటని ప్రశ్నిస్తూ ఓ వీడియో రికార్డ్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18