HOME » VIDEOS » Telangana

Video: హైదరాబాద్‌లోనూ కరోనా ధృవీకరణ ల్యాబ్.. పుణె తర్వాత ఇక్కడే..

తెలంగాణ16:51 PM March 21, 2020

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే కేంద్రం పరిధిలోని CCMB ( సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయలాజీ)ని కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించాలని శుక్రవారం నాటి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని.. తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు హబ్సిగూడలో ఉన్న సీసీఎంసీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఇంకా కేంద్రం నుంచి అధికారిక ఆదేశాలు రావాల్సి ఉందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కుమార్ మిశ్రా న్యూస్ 18తో చెప్పారు.

webtech_news18

Top Stories