హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : హైదరాబాద్‌లో తగలబడిన సెల్ టవర్...

తెలంగాణ11:14 AM January 11, 2020

అది హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్. రజనీకాంత్ రోబో-2 సినిమాలోలాగా... ఆ సెల్ టవర్ తగలబడింది. ఒక్కసారిగా మంటలు వచ్చి... కింది నుంచీ పైదాకా జ్వాలల్లో కరిగిపోయింది. ఆ మంటల్లో సెల్‌ఫోన్ టవర్‌పై అమర్చిన పరికరాలు కాలి బూడిదై... కింద పడ్డాయి. ఇంతకీ మంటలు ఎందుకొచ్చాయి? ఎవరైనా కావాలని తగలబెట్టారా అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.

webtech_news18