హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బస్సులో అధిక ఛార్జీలు... కండక్టర్లపై కేసు నమోదు

తెలంగాణ17:06 PM October 10, 2019

నార్కట్ పల్లిలో ప్రయాణికుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న యాదగిరిగుట్ట డిపోకు చెందిన రామాంజనేయులు అనే తాత్కాలిక కండక్టర్‌ను తొలగించి విధుల నుంచి తొలగించింది. అతడిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఎస్పీ ఏవి రంగనాథ్ పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఖమ్మం డిపోకు చెందిన కండక్టర్ నాగేశ్వరరావుపై కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చీటింగ్ కేసు నమోదు చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading