HOME » VIDEOS » Telangana

Video : ఔటర్ రింగ్ రోడ్డుపై కాలి బూడిదైన కారు... ఒకరు సజీవ దహనం

తెలంగాణ14:13 PM February 20, 2019

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపలున్న ముగ్గురిలో కారు నడుపుతున్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మేడ్చల్ నుంచి పఠాన్‌చెరుకు టీఎస్07 జీఎం 4666 నంబరు గల సెలిరియో కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు మియాపూర్ ప్రాంతానికి చెందిన వారిదిగా భావిస్తున్నారు.

Krishna Kumar N

Top Stories