హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఖమ్మంలో నడిరోడ్డుపై తగలబడిన కారు...

తెలంగాణ22:27 PM December 09, 2019

తెలంగాణలోని ఖమ్మంలో నడిరోడ్డు మీద ఓ కారు తగలబడిపోయింది. ఖమ్మం చర్చ్ కాంపౌండ్ బ్రిడ్జి మీద ఈ కారు తగలబడింది. కారు నుంచి భారీగా మంటలు చెలరేగడంతో కారు మొత్తం దగ్ధమైంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading