హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: టోల్‌గేట్ వద్ద బీభత్సం..కారును వెనక నుంచి ఢీకొట్టిన మరో కారు

తెలంగాణ17:37 PM May 08, 2019

అవుటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు బీభత్సం సృష్టించింది. టోల్‌గేట్ దగ్గర ఆగివున్న మరో కారును వెనకాల నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ అవుటర్ రింగ్‌రోడ్ ఎగ్జిట్ నెం-14 వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

webtech_news18