హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: పుల్వామా అమరవీరులకు నివాళి.. సంగారెడ్డిలో క్యాండిల్ ర్యాలీ

తెలంగాణ22:12 PM February 14, 2020

పుల్వామా ఉగ్రదాడితో నేటికి ఏడాది పూర్తయింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన 43 మంది పుల్వామా అమరవీరులకు సంగారెడ్డిలో ncc విద్యార్థులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

webtech_news18