హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై బస్సులో అంటుకున్న మంటలు

తెలంగాణ13:17 PM July 08, 2019

హైదరాబాద్‌లలో నడిరోడ్డుపై బస్సులో మంటలు చెలరేగాయి. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. కోకాపేట్ ఎగ్జిట్ వద్ద ఓమర్ భూమా ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజన్‌లో నుండి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు దిగిశాడు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

webtech_news18