హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : మేం చేసిన తప్పేంటి... బాక్సర్ జరీనా తండ్రి ఆవేదన

తెలంగాణ13:02 PM October 18, 2019

ఖేలో ఇండియా అనే నినాదం ఇచ్చిన ప్రధాని మోదీ... తన కూతురికి మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా బాక్సర్ నిఖత్ జరీన తండ్రి జమీల్. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లాల్సిన నిఖత్ జరీనాకి ఆ అవకాశం దక్కకుండా కేంద్రం చేస్తోందన్నారు. సెలక్షన్స్ నిర్వహించకుండా... దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ని పంపాలనుకోవడంపై జమీల్... భారత బాక్సింగ్ సమాఖ్య తీరును తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర క్రీడల శాఖా మంత్రి రిజిజు‌కి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. నిఖత్ జరీనా పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలెక్షన్ ట్రయల్స్ లేకుండా ప్రపంచ షాపియన్‌షిప్‌కు మేరీకోమ్‌ను పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయించింది. దీనిపైనే జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading