HOME » VIDEOS » Telangana

Video: శంషాబాద్‌లో బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు

తెలంగాణ16:12 PM January 19, 2019

శంషాబాద్ లోని రాజమహల్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన నరేష్ సూర్య క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్ పో - 2019 తెలంగాణ పర్యాటక, క్రీడా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభించారు. ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన బాడీ బిల్డింగ్ , పవర్ లిఫ్టింగ్ పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు బుర్రా వెంకటేశం.

webtech_news18

Top Stories