హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ప్రాణహిత నదిలో పడవ బోల్తా... ఇద్దరి గల్లంతు

తెలంగాణ14:31 PM December 01, 2019

తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారు బాలకృష్ణ, సురేష్‌గా తెలుస్తోంది.

webtech_news18