హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: దీక్ష విరమించిన బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్

తెలంగాణ13:21 PM May 03, 2019

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ 5 రోజులుగా నిరాహార దీక్షచేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు దీక్ష విరమించారు. నిమ్స్‌లో బీజేపీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చిన దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. ఇంటర్ బోర్డు తప్పిదాలతో నష్టపోయిన విద్యార్థులకు బీజేపీ బాసటగా ఉంటుందని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading