HOME » VIDEOS » Telangana

ఇంకెప్పుడు వస్తుంది హిట్టు.. వెయిటింగ్ లిస్టులో ఫ్లాప్ హీరోలు..

సినిమా15:15 PM August 07, 2020

ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు హీరోల ప‌రిస్థితి ఇలాగే మారిపోయింది. ఇక్క‌డ హిట్ ఉంటేనే ఏదైనా సాధ్యం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు.

Praveen Kumar Vadla

Top Stories