హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: విద్యార్థులను బలిగొన్న ప్రభుత్వం..కేసీఆర్‌పై రామ్‌మాధవ్ విమర్శలు

తెలంగాణ15:39 PM April 29, 2019

25 మంది విద్యార్థులను బలిగొన్న ప్రభుత్వంగా భారత దేశ చరిత్రలో కేసీఆర్ సర్కార్ నిలిచిపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ చేపట్టిన దీక్షకు ఆయన హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలను నిర్వహించడం కూడా కేసీఆర్‌కు చేతకాదని మండిపడ్డారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. బీజేపీ అండగా ఉంటుంది భరోసా ఇచ్చారు రాంమాధవ్.

webtech_news18