నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా విజృంభనను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంఐయం పార్టీ నాయకులు ప్రభుత్వ అడ్మిష్టేషన్ కు పూర్తిగా సహకరించాలని నిజామాబాద్ ఎంపి దర్మపూరి అర్వింద్ అన్నారు.