HOME » VIDEOS » Telangana

Video: తిరంగ యాత్రకి రండి, అరెస్టుకండి! - ఎమ్మెల్యే రాజాసింగ్!

తెలంగాణ13:56 PM August 15, 2018

‘స్వాతంత్య్రం కోసం నిజాం కాలంలో బుల్లెట్ దెబ్బలు తినాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వ హయాంలో అదే జరుగుతోంది. బేగంబజార్‌లో ‘త్రిరంగ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించాం కానీ మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హిందువులందరూ పెద్దఎత్తున తరలి వచ్చి, యాత్రను విజయవంతం చేయాలి. హిందువులందరూ కలిసొచ్చి, అరెస్టుకండి’ అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

Chinthakindhi.Ramu

Top Stories